HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rcb Bowlers Dominate Gujarat Titans In Ipl 2026 Final

RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Author : Prasad Date : 31-05-2026 - 10:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IPL 2026
IPL 2026

అహ్మదాబాద్ న‌రేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 156 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ నిరాశపరచగా, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా పెద్దగా రాణించలేకపోయారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం చేశాడు. అద్భుత అర్ధశతకంతో జట్టును గౌరవప్రదమైన స్కోరుకు చేర్చాడు. చివరి వరకు క్రీజులో నిలిచిన సుందర్ 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

గుజ‌రాత్ టైటాన్స్ టీమ్ స్కోర్ వివ‌రాలు .. సాయి సుదర్శన్ – 12, శుభ్‌మన్ గిల్ – 10, నిశాంత్ సింధు – 20, జోస్ , బట్లర్ – 19, అర్షద్ ఖాన్ – 15, రాహుల్ తెవాటియా – 7, జాసన్ హోల్డర్ – 7, రషీద్ ఖాన్ – 7, వాషింగ్టన్ సుందర్ – 50* (నాటౌట్), కగిసో రబాడా – 3* (నాటౌట్) గా రాణించారు. ఇటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గుజరాత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. రసిక్ సలామ్ దార్ – 3 వికెట్లు, జోష్ హేజిల్‌వుడ్ – 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ – 2 వికెట్లు, కృనాల్ పాండ్య – 1 వికెట్ తీసి గుజ‌రాత్‌ని క‌ట్టడి చేశారు. ఫైనల్ మ్యాచ్‌లో 156 పరుగుల లక్ష్యం పెద్దది కాకపోయినా, ఫైనల్ ఒత్తిడి కారణంగా ఈ లక్ష్య ఛేదన ఆసక్తికరంగా మారింది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్ వంటి స్టార్ బ్యాటర్లతో ఆర్‌సీబీ టైటిల్ దిశగా అడుగులు వేయనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gujarath Taitans
  • IPL
  • IPL 2026
  • rcb
  • RCB vs Gujarath

Related News

    Latest News

    • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

    • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

    • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

    • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

    • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd