Manjari Fadnnis: తన కుక్కను దారుణంగా కొట్టి చంపేశారు : నటి మంజరి ఫడ్నీస్ కన్నీళ్లు
టాలీవుడ్ నటి మంజరి ఫడ్నిస్ నివసిస్తున్న హౌసింగ్ సొసైటీలో ‘మైకీ’ అనే కమ్యూనిటీ కుక్కను కొందరు వ్యక్తులు రాడ్తో కొట్టి, గోనె సంచిలో కట్టేసి కాలువలో పడేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయాన్ని చెప్తూ మంజరి సోషల్ మీడియాలో కన్నీరు పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. నిద్రిస్తున్న మూగజీవిని అత్యంత కిరాతకంగా చంపేశారని, జంతువులపై ఇలాంటి క్రూరత్వానికి పాల్పడేవారు భయపడేలా సుప్రీంకోర్టు కఠిన చట్టాలు తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. View […]
