HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Bangladesh Cricket Board U Turn

బీసీసీఐకి బంగ్లాదేశ్ క్షమాపణ లేఖ?

బంగ్లాదేశ్‌కు టెస్టు హోదా రావడంలో బీసీసీఐ కీలక పాత్ర పోషించింది. గత ప్రభుత్వం ఉన్న సమయంలో సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ ఇప్పుడు బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం రావడంతో భారత్‌తో మళ్ళీ క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించుకోవాలని బీసీబీ గట్టిగా ప్రయత్నిస్తోంది.

  • Author : Gopi Date : 03-04-2026 - 3:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bangladesh
Bangladesh

Bangladesh: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని డిమాండ్ చేసింది. అయితే ఐసీసీ ఆ డిమాండ్‌ను తిరస్కరించడమే కాకుండా, బంగ్లాదేశ్‌పై కఠిన చర్యలు తీసుకుంటూ వారిని టోర్నీ నుంచి తప్పించింది. ఈ పరిణామంతో బీసీసీఐ, బీసీబీ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

బీసీసీఐతో సత్సంబంధాల కోసం బీసీబీ ‘యూ-టర్న్’

దైనిక్ జాగరణ్ నివేదిక ప్రకారం.. ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తన తప్పును తెలుసుకుని బీసీసీఐతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా బీసీసీఐకి ఒక లేఖ రాసింది. గతంలో ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన క్రికెట్ బంధాన్ని ఆ లేఖలో గుర్తు చేస్తూ టీమిండియా తమ దేశంలో పర్యటించి సిరీస్ ఆడాలని కోరింది.

Also Read: Cm Chandrababu Naidu: చరిత్ర నిన్ను క్షమించదు జగన్: చంద్రబాబు

ప్రభుత్వ నిర్ణయంపైనే బీసీసీఐ చూపు

ఈ లేఖపై బీసీసీఐ ఆచితూచి స్పందిస్తోంది. దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. “మాకు లేఖ అందింది నిజమే, కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం వేచి చూస్తాం. ప్రభుత్వం నుంచి అనుమతి లభించకుండా మేము ఎటువంటి ముందడుగు వేయము” అని స్పష్టం చేశారు.

మళ్ళీ చిగురిస్తున్న ఆశలు

బంగ్లాదేశ్‌కు టెస్టు హోదా రావడంలో బీసీసీఐ కీలక పాత్ర పోషించింది. గత ప్రభుత్వం ఉన్న సమయంలో సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ ఇప్పుడు బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం రావడంతో భారత్‌తో మళ్ళీ క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించుకోవాలని బీసీబీ గట్టిగా ప్రయత్నిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bangladesh
  • Bangladesh Cricket Board
  • BCB
  • BCCI
  • IPL 2026
  • sports news

Related News

BCCI refutes reports regarding Rohit Sharma's retirement.

Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలను ఖండించిన బీసీసీఐ

భారత మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే కెరీర్ ముగింపునకు సంబంధించి గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎట్టకేలకు తెరదించింది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఆదివారం లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో వన్డే మ్యాచ్ రోహిత్ శర్మకు ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కాబోతోందంటూ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఈ వా

  • India's first ODI against England today... 'Ro-Ko' mania begins again.

    Ind Vs Eng: ఇంగ్లాండ్‌తో భారత్‌ తొలి వన్డే నేడు.. రో– కో మ్యానియా మళ్లీ స్టార్ట్

Latest News

  • Hyderabad : జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు.. !!

  • Wife Killed Husband : ఆరు నెలల్లో దేశంలో ఎంతమంది భార్యల చేతిలో భర్తలు చనిపోయారో తెలుసా ?

  • CJP ‘Chalo Parliament’ : రేపు CJP ‘ఛలో పార్లమెంట్’.. ఢిల్లీలో హైఅలర్ట్

  • UP : గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య!

  • J&K Cloudburst Tragedy: జమ్మూలో ప్రకృతి బీభత్సం.. 15 మందికిపైగా మృతి

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd