HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Women Top The Charts On Extramarital Dating Apps In Hyderabad

Dating Apps: హైదరాబాద్‌లో వివాహేతర డేటింగ్ యాప్‌లో అమ్మాయిలే టాప్

  • Author : Vamsi Chowdary Korata Date : 03-04-2026 - 10:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dating Apps Hyderabad
Dating Apps Hyderabad

Online Dating App  వివాహేతర సంబంధాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్రెంచ్ డేటింగ్ యాప్ ‘గ్లీడెన్’ (Gleeden) భారత్‌లో అనూహ్యంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ యాప్ వినియోగదారుల సంఖ్య 40 లక్షల (4 మిలియన్ల) మైలురాయిని దాటినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ జాబితాలో టెక్ హబ్స్‌ అయిన బెంగళూరు, హైదరాబాద్ నగరాలు అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.

గ్లీడెన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మొత్తం యూజర్లలో 18 శాతం మందితో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో 17 శాతం యూజర్లతో హైదరాబాద్ నిలిచింది. వీటి తర్వాత ఢిల్లీ (11 శాతం), ముంబై (9 శాతం), పుణె (7 శాతం) నగరాలు ఉన్నాయి. కేవలం మెట్రో నగరాలే కాకుండా లక్నో, చండీగఢ్, సూరత్ వంటి టైర్-2 నగరాల్లోనూ వినియోగం పెరుగుతున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఈ ప్లాట్‌ఫారమ్‌పై పురుషుల వాటా 65 శాతం ఉండగా, మహిళల వాటా 35 శాతంగా ఉంది. అయితే, గత రెండేళ్లలో మహిళా వినియోగదారుల సంఖ్య 148 శాతం పెరగడం ఈ మార్పుకు అద్దం పడుతోంది. “భారత్‌లో 40 లక్షల యూజర్ల మైలురాయిని దాటడం మాకు ఒక కీలక ఘట్టం. ఆధునిక సంబంధాల విషయంలో ప్రజల దృక్పథంలో వస్తున్న నిశ్శబ్ద విప్లవానికి, డిజిటల్ వినియోగం పెరగడానికి ఇది నిదర్శనం” అని గ్లీడెన్ ఇండియా కంట్రీ మేనేజర్ సిబిల్ షిడెల్ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dating Apps
  • Extra Marital Affair
  • Gleeden app
  • hyderabad
  • Mobile Dating Apps
  • online dating
  • online dating app
  • Relationship

Related News

Death

Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

హైద‌రాబాద్‌లో మైన‌ర్ బాలిక ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతుంది. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌ పాల్పడే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసిన‌ట్లు స‌మాచారం. కుటుంబ సభ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఒక యువకుడి నుంచి ఆమె వేధింపులకు గురవుతోంద‌ని..కొంతకాలంగా భావోద్వేగ, మానసిక క్షోభకు గురవుతోందని వారు తెలిపారు. ఘటన జరిగిన తర్వా

    Latest News

    • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

    • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

    • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

    • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

    • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd