HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Pakistani Peoples Outrage Against Afridi

Economic Crisis: అఫ్రిదిపై పాక్ ప్రజల ఆగ్రహం!

  • Author : Vamsi Chowdary Korata Date : 03-04-2026 - 4:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shahid Afridi Pakistan petrol fuel crisis
Shahid Afridi Pakistan petrol fuel crisis
Petrol Price Hike  పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి దారితీసింది. దీని ప్రభావంతో భారత్ పొరుగు దేశం పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 458 పాకిస్థానీ రూపాయలకు చేరడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాజీ క్రికెట్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది స్పందిస్తూ, జాతీయ ఐక్యతను ప్రదర్శించి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ సంక్షోభంపై షాహిద్ అఫ్రిది ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. “ప్రపంచం ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభంతో పోలిస్తే, పాకిస్థాన్ చాలా దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉంది. ఈ సమయంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. పాకిస్థానీయులుగా, దేశ ప్రగతికి ఆటంకం కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మనం పాటించాలి” అని ఆయన కోరారు. ప్రజలంతా సహనంతో ఉండి, ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం పెంచిన ధరల ప్రకారం పెట్రోల్‌పై 42.7 శాతం, డీజిల్‌పై 54.9 శాతం మేర పెంపు నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా కొత్త ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని, లీటర్ పెట్రోల్ ధర 458.40 రూపాయలుగా ఉంటుందని మంత్రి అలీ పర్వైజ్ మాలిక్ ప్రకటించారు.

ప్రభుత్వానికి అండగా నిలవాలన్న అఫ్రిది వ్యాఖ్యలను కొందరు దేశభక్తితో కూడిన ప్రోత్సాహంగా భావిస్తున్నారు. అయితే, ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న తమకు ఈ ధరల పెరుగుదల మరింత భారంగా మారిందని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • economic crisis
  • Energy Crisis
  • Fuel Crisis
  • inflation
  • pakistan
  • Pakistan Economic Crisis
  • Petrol Price Hike
  • shahid afridi
  • Shahid Afridi News

Related News

US-Iran Talks

ఇరాన్‌తో చర్చలకు ట్రంప్ సంకేతం.. ఆ రోజే రెండో ద‌ఫా చ‌ర్చలు?

రాబోయే 36 నుండి 72 గంటల్లో అంటే శుక్రవారం నాటికి అమెరికా- ఇరాన్ మధ్య కొత్త రౌండ్ శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలిచ్చారు.

    Latest News

    • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

    • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

    • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    Trending News

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd