మిస్టర్ బచ్చన్ సినిమావిడుదలకు ముందే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది భాగ్యశ్రీ బోర్సే.
Bhagyashri Borse
కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా
Bhagyashri Borse
సినిమా డిజాస్టార్ అయిన భాగ్యశ్రీకి వరుస ఆఫర్స్ క్యూ
Bhagyashri Borse
భాగ్యశ్రీ బోర్సే స్వస్థలం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్.
Bhagyashri Borse
ప్రస్తుతం తెలుగులో బడా హీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోలు
Bhagyashri Borse
తన నెక్స్ట్ సినిమాల్లో భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.
Bhagyashri Borse
అయితే ఈ ముద్దుగుమ్మ క్యూట్ లుక్స్ తో దిగిన ఫోటోస్ సోషల్ మీడియా లో షేర్ చేయగా క్రేజీ కామెంట్స్ తో నెట్టింట వైరల్
Bhagyashri Borse