HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Vs England First T20 Series Starts Today

IND Vs ENG: నేటి నుంచే భారత్‌-ఇంగ్లండ్‌ తొలి టీ20 సిరీస్‌

  • Author : Vamsi Chowdary Korata Date : 01-07-2026 - 2:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India vs. England first T20 series starts today.
India vs. England first T20 series starts today.

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ బుధవారం ప్రారంభం కానుంది. ఇక ఈ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ కోసం ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటించింది. మరోవైపు భారత్ సైతం ఈ మ్యాచ్‌ కోసం సిద్ధమైంది. ఇక ఈ సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అవకాశం దక్కుతుందా లేదా అన్నది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చెస్టర్ లీ స్ట్రీట్‌లో రాత్రి 10 గంటలకు మొదటి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ ప్రారంభం నేపథ్యంలో సిరీస్ షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్, టైమ్ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇంగ్లాండ్ vs భారత్ టీ20 సిరీస్ షెడ్యూల్..

తొలి టీ20: జులై 1, చెస్టర్ లీ స్ట్రీట్

రెండో టీ20: జులై 4, మాంచెస్టర్

మూడో టీ20: జులై 7, నాటింగ్ హామ్

నాలుగో టీ20: జులై 9, బ్రిస్టోల్

ఐదో టీ20: జులై 11, సౌథాంప్టన్

మ్యాచ్ టైమింగ్స్ ఏంటి?

తొలి, మూడో, నాలుగో టీ20 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభం అవుతాయి. మిగతా రెండు మ్యాచ్‌లు మాత్రం రాత్రి 7 గంటలకే ప్రారంభం అవుతాయి.

లైవ్ ఎక్కడ చూడొచ్చు?

భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను రెండు నెట్‌వర్క్‌లు దక్కించుకున్నాయి. టీవీలో సోనీ స్పోర్ట్స్‌లో లైవ్ చూడొచ్చు. ఇక మొబైల్స్, యాప్ విషయానికి వస్తే.. సోనీ లివ్, జియోహాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.

ఇంగ్లాండ్ జట్టు..

ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్‌

భారత జట్టు..

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, శివమ్ దూబె, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, సుయాంశ్‌ షెడ్గే

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cricket Team India
  • India vs England
  • India vs England t20
  • T20 Cicket

Related News

Indian women's team announced for Asian Games

Asian Games 2026: ఏషియన్ గేమ్స్‌కు భారత మహిళల జట్టు ప్రకటన

రాబోయే 2026 ఆసియా క్రీడల కోసం బీసీసీఐ నేడు 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళల క్రికెట్ జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన జట్టును ముందుండి నడిపించనున్నారు. జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఈ మెగా ఈవెంట్‌లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. గతంలో చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన

  • Is that the reason Vaibhav Suryavanshi wasn't played?

    Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

  • Ireland sweeps the series... Shreyas Iyer's sensational comments.

    Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

  • We couldn't understand the pitch conditions quickly.

    IND vs IRE: పిచ్ కండిషన్స్‌ను త్వరగా అర్థం చేసుకోలేకపోయాం..

Latest News

  • Amaravati Vs MAVIGUN: వ‌చ్చే ఎన్నిక‌ల్లో మావిగన్ వర్సెస్ అమరావతి.. వైఎస్‌ జగన్‌ సవాల్..!

  • Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

  • IND Vs ENG: నేటి నుంచే భారత్‌-ఇంగ్లండ్‌ తొలి టీ20 సిరీస్‌

  • YouTuber Prashna Ravan: యూట్యూబర్‌ రావణ్‌ను అరెస్టు చేసిన ఏపీ పోలీసులు

  • KTR: ప్రభాస్‌కు ఫోన్ చేసిన కేటీఆర్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd