HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Good News For The Unemployed In Telangana 3

Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగుల‌కు తీపి కబురు

  • Author : Vamsi Chowdary Korata Date : 11-07-2026 - 10:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good news for the unemployed in Telangana.
Good news for the unemployed in Telangana.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న 7 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సరికొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలలో స్టేట్ లెవెల్ క్యాడర్‌లో 2 పోస్టులు, అలాగే మల్టీ జోనల్ క్యాడర్‌లో 5 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 15వ తేదీ నుండి ఆగస్టు 22వ తేదీ వరకు ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బి.ప్లానింగ్ (B.Planning) లేదా బీటెక్ ప్లానింగ్ (BTech Planning) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 18 ఏళ్ల నుండి 44 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹51,320 నుండి Rs.1,27,310 వరకు ఆకర్షణీయమైన జీతభత్యాలు లభిస్తాయి. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం, దరఖాస్తు ప్రక్రియ కొరకు అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ను సందర్శించవచ్చు.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • B.Planning Jobs
  • Telangana Govt Jobs
  • TGPSC Notification
  • Town and Country Planning Jobs

Related News

    Latest News

    • Tirumala: అలిపిరి మెట్ల మార్గంలో చిరుత హల్ చల్

    • Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

    • US-Iran War: అమెరికా,ఇరాన్ చర్చలు.. కానీ సీజ్‌ఫైర్ మాత్రం క్లోజ్

    • Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగుల‌కు తీపి కబురు

    • Pullela Gopichand: గోపీచంద్ అకాడమీతో చుప్స్ ఫుట్‌వేర్ భాగస్వామ్యం

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd