HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy Issues A Strong Warning To Ktr

Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

  • Author : Vamsi Chowdary Korata Date : 11-07-2026 - 10:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy issues a strong warning to KTR.
CM Revanth Reddy issues a strong warning to KTR.

ఖమ్మం జిల్లాలో జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ (రైతు ఆశీర్వాద సభ) వేదికగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) లక్ష్యంగా అత్యంత ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇటీవల కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రాంతాన్ని సందర్శించి, మేడిగడ్డ బ్యారేజీలో తక్షణమే నీటిని నింపాలని చేసిన వ్యాఖ్యలపై సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంజనీరింగ్ లోపాలతో ఇప్పటికే కుంగిపోయిన మేడిగడ్డలో బలవంతంగా నీటిని నింపాలని చూడటం వెనుక బీఆర్ఎస్ కుట్ర దాగి ఉందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అవగాహన లేకుండా కేటీఆర్ చేస్తున్న ఇలాంటి డిమాండ్లు రాష్ట్రానికి ఎంత ప్రమాదకరమో సీఎం ఈ సభ ద్వారా ప్రజలకు వివరించారు.

కేటీఆర్ డిమాండ్ చేసినట్లుగా మేడిగడ్డ బ్యారేజీలో గనక నీళ్లు నింపితే జరిగే ఊహించని విపత్తును సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదనతో, ఆగ్రహంతో ప్రస్తావించారు. “మేడిగడ్డలో గనక ఇప్పుడు నీళ్లు నింపితే ఆ కట్ట పూర్తిగా తెగిపోయి.. వరద ఉధృతికి పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలమే ఉండదురా దుర్మార్గుడా” అంటూ కేటీఆర్‌పై పరుష పదజాలంతో ఫైర్ అయ్యారు. మేడిగడ్డ కట్ట తెగితే గోదావరి పరివాహక ప్రాంతంలోని దాదాపు 44 గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోతాయని, భద్రాద్రి రాముడి గుడి సైతం మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. “మీ స్వార్థ పూరిత, లుచ్చా రాజకీయాల కోసం మేడిగడ్డను నింపి.. భద్రాచలాన్ని, ఆ రామయ్య గుడిని ముంచేయాలా?” అంటూ సీఎం రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhadrachalam floods
  • BRS MLA KTR
  • brs party
  • CM Revanth Reddy
  • controversy
  • khammam
  • Medigadda barrage
  • Praja Ashirvada Sabha
  • telangana politics

Related News

Kavitha warns the Congress government.

Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ (JVR OC) గని వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బిఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన సింగరేణి ‘బాయిబాట’ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఈ హైడ్రామా చోటుచేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా కవితను గని లోపలికి అనుమతించలేమంటూ సింగరేణి అధికారులు, పోలీసులు ఆమెను గేటు వద్దే అడ్డుకున్న

  • Massive arrangements for the Farmers' Blessing Meeting

    Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

  • Kalvakuntla Kavitha lashes out at KTR.

    kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Delhi High Court deals a blow to Kavitha.

    kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

Latest News

  • Nara Brahmani: నారా బ్రాహ్మణికి ‘ఫార్చ్యూన్‌ ఇండియా’ జాబితాలో చోటు.. నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్

  • Tirumala: అలిపిరి మెట్ల మార్గంలో చిరుత హల్ చల్

  • Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

  • US-Iran War: అమెరికా,ఇరాన్ చర్చలు.. కానీ సీజ్‌ఫైర్ మాత్రం క్లోజ్

  • Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగుల‌కు తీపి కబురు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd