ఆ వయసు లోనే నాపై లైంగిక దాడి ! బయటపెట్టిన సమీరా..
Sameera Sherief తెలుగు సీరియల్ నటి సమీరా షెరీఫ్ గురించి ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేదు. ఎన్నో హిట్ సీరియల్స్‌లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది సమీరా. నటి సన కుమారుడు అన్వర్ని వివాహం చేసుకున్న తర్వాత యాక్టింగ్‌కి సమీరా దూరమైంది. అయితే సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా మాత్రం ఆడియన్స్‌కి దగ్గరగానే ఉంది. తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ చిన్నప్పుడు తనపై జరిగిన లైంగిక దాడి గురించి సమీరా ప్రస్తావించింది. సీరియల్ నటి సమీరా […]
