Samyuktha Menon: ధనుష్‌పై సంయుక్త మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు
మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చి, టాలీవుడ్లో వరుస విజయాలతో ‘గోల్డెన్ లెగ్’గా గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి సంయుక్త మీనన్. బింబిసార, విరూపాక్ష వంటి చిత్రాలతో తెలుగు పరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్గా ఎదిగింది. పవర్ స్టార్ పవన్ చిత్రం ‘భీమ్లా నాయక్’తో సంయుక్త రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది. తమిళనాడులో కూడా సంయుక్తకు భారీ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ధనుష్ సరసన ‘సార్’ (తమిళంలో వాతి) చిత్రంలో […]
