Aaruguru Pathivrathalu: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆరుగురు పతివ్రతల రీ-రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్లతో పాటు, అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టించిన విభిన్న కథా చిత్రాలు సైతం మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే, సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం తెలుగు చిత్రసీమలో ఒక ఊపు ఊపిన బోల్డ్ అండ్ రియలిస్టిక్ కామెడీ డ్రామా ‘ఆరుగురు పతివ్రతలు’ ఇప్పుడు రీ-రిలీజ్‌కు లైనప్‌లో నిలిచింది. అప్పట్లో ఈ సినిమా కంటెంట్, పోస్టర్లు […]
