స్టార్‌ ఇమేజ్‌ కోసం ఐదేళ్లుగా పోరాడుతున్న  హైదరాబాద్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌..

 బాలీవుడ్‌లోకి  ప్రవేశం చేసినా  అవకాశాలు రాకపోవడంతో  టాలీవుడ్‌లోకి ఎంట్రీ

రామ్‌తో ఇస్మార్ట్‌ శంకర్‌ సంచలన విజయాన్ని అందించిన  తెలుగులో పెద్దగా అవకాశాలు ఏమి లేవు

పవన్‌ కళ్యాణ్‌కు జంటగా కమిట్‌ అయిన హరి హర వీరమల్లు చిత్రం ఒకటే ప్రస్తుతం ఆమె చేతిలో

ధనుష్‌తో నటించే అవకాశం వస్తే పారితోషికం కూడా తీసుకోను నిధి సంచలన కామెంట్

ఉదయ నిధి స్టాలిన్‌తో జతకట్టిన కలగ తలైవన్‌ .. ఆమెకు నో స్టార్‌ ఇమేజ్‌

వైరల్ అవుతున్న సోషల్ మీడియాలో నిధి లేటెస్ట్ ఫొటోస్