Kannappa Re Release: మళ్లీ థియేటర్లోకి మంచు విష్ణు ‘కన్నప్ప’ రీ రిలీజ్
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఎపిక్ డివోషనల్ మూవీ ‘కన్నప్ప’. పరమ శివ భక్తుడు తిన్నడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రంలో ప్రభాస్ కీలక పాత్ర పోషించారు. మంచు మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి పాపులర్ స్టార్స్ ఇతర పాత్రల్లో కనిపించారు. గతేడాది జూన్ నెలాఖరున విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. విమర్శకులు, పలువురు సినీ ప్రముఖుల […]
