HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Another Tragedy In The Little Girls Case The Dog Has Died And The Mother Is Weeping Inconsolably

Breaking News.. చిన్నారి కేసులో మరో విషాదం.. చనిపోయిన కుక్క.. గుండె పగిలేలా ఏడుస్తున్న తల్లి

  • Author : Vamsi Chowdary Korata Date : 13-06-2026 - 3:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Another tragedy in the little girl's case: the dog has died, and the mother is weeping inconsolably.
Another tragedy in the little girl's case: the dog has died, and the mother is weeping inconsolably.

కాకినాడ జిల్లా తుని మండలంలో చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పాప మిస్సై ఐదురోజులైనా ఇప్పటి వరకూ ఆ పాప ఆచూకీ దొరకలేదు. పాపతో పాటు వెళ్లిన కుక్క మూడురోజుల తర్వాత తిరిగి రాగా.. ఆ కుక్క ద్వారా పాప ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు దాని మెడకు జీపీఎస్ ట్రాకర్ ను అమర్చి అడవిలోకి వదిలారు. మనుషులను చూసి కుక్క భయపడుతుండటంతో దానిని ఒక బోనులో ఉంచారు. మరోసారి అడవిలోకి పంపేందుకు ప్రయత్నించినా.. అందుకు కుక్క నిరాకరించడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. నిన్న.. పాప తల్లి కుక్కతో మాట్లాడుతూ.. జానును తీసుకువస్తావా అని అడుగుతున్న వీడియోలు నెటిజన్లను కదిలించాయి. ఈ కేసులో కీలక ఆధారమైన పెంపుడు కుక్క తాజాగా అనుమానాస్పద రీతిలో మరణించింది. దీంతో పోలీసులు పాప మిస్సింగ్, కుక్క మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజులపాటు విచిత్రంగా ప్రవర్తించిన కుక్క మరణించడంతో.. చిన్నారి జాహ్నవి ఆచూకీని కనుగొనడం పోలీసులకు సవాలుగా మారింది. ఆ కుక్కను ఎవరైనా చంపేశారా? లేక జాహ్నవి ఆచూకీ కోసం అడవిలో ఎక్కువ దూరం పయనించడం వల్ల నీరసంతో చనిపోయిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jnaneswari Missing
  • kakinada district
  • Tuni
  • Two Years Girl Missing

Related News

It has been a month since little Jnaneswari from Tuni went missing—what could have happened to the child?

Jnaneswari Missing: తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన నేటికీ నెల.. పాపకు ఏమై ఉంటుంది?

ఆంధ్రప్రదేశ్‌లోని తుని పట్టణంలో తీవ్ర సంచలనం సృష్టించిన నాలుగేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి సరిగ్గా నెల రోజులు గడుస్తున్నా, ఆమె ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. గత నెల జూన్ 6వ తేదీన తన ఇంటి సమీపంలో పని నిమిత్తం బయటకు వెళ్లిన తండ్రిని వెతుక్కుంటూ వెళ్లిన ఈ చిన్నారి, ఆ తర్వాత అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. పాప కనిపించకుండా పోయిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు

  • Police devise a new plan in the Gyaneshwari case: a reward of one lakh for information about the child.

    Jnaneswari Missing: జ్ఞానేశ్వరి కేసులో పోలీసులు కొత్త ప్లాన్.. తుని పాప సమాచారం ఇస్తే లక్ష బహుమతి

Latest News

  • Viral Video: స్వదేశంలో ఇంజనీర్ల కంటే ప్లంబర్లకు ఎందుకు ఎక్కువ గౌరవం? ఆస్ట్రేలియాలోని ఒక భారతీయుడు ఏడాదికి రూ. 67 లక్షలు సంపాదించగలరు.

  • Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

  • PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత సాయం కోరిన జేఏఏసీ నేత

  • DGP CV Anand: డీజీపీ సీవీ ఆనంద్ నేటి నుంచి ‘ఖమ్మం’ జిల్లాలో పర్యటన

  • Ghatkesar: కన్నతల్లిపైనే లైంగిక దాడి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd