HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Why Do Indians Love Spicy Foods

Spicy Food: ఇండియన్లు స్పైసీ ఫుడ్స్‌ను ఎందుకు ఇష్టపడతారు…?

  • Author : Vamsi Chowdary Korata Date : 14-06-2026 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Why do Indians love spicy foods...?
Why do Indians love spicy foods...?

భారతీయ వంటకాలు ఎక్కువగా స్పైసీగా ఉంటాయి. ఇక్కడి వంటకాలు మసాలాతో నిండి ఉంటాయి. స్పైసీ కంటెంట్ విషయంలో అస్సలు రాజీపడరు. కారంగా ఉన్న ఆహారాన్నే భారతీయులు ఇష్టపడుతుంటారు. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. వాస్తవానికి మసాలా పరిమాణం సాధారణం కంటే తక్కువగా ఉన్నట్లయితే… ఆహారం చప్పగా ఉంటుంది. ప్రాథమిక ప్రమాణాలతో పోల్చితే సాధారణం కంటే చాలా ఎక్కువ. అయితే స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా ఇష్టపడే వారికి మంచితో పాటు చెడు కూడా అంతే ఉంటుంది. ఈ ఫుడ్స్ తినడం వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి తెలుసుకుందాం.

వాపును తగ్గిస్తుంది…

మసాలాలు యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. తలనొప్పి, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, ఆర్థరైటిస్, వికారం వంటి అనారోగ్య పరిస్థితులకు చికిత్స అందించడంలో ఇన్ ఫ్లమేటరీ ఆహారాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.

క్యాన్సర్ రాకుండా సహాయపడతాయి…

పలు అధ్యయనాల ప్రకారం, మసాలా ఆహారాలు క్యాన్సర్ కణాలపై ప్రభావం చూపుతాయని తేలింది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో మసాలాలు బాగా పనిచేస్తాయి. దీంతో క్యాన్సర్ తీవ్రతను తగ్గిస్తాయి.

ఇన్ఫెక్షన్‌తో పోరాడుతుంది….

మసాలా దినుసుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలను అధిక మోతాదులో కలిగి ఉంటాయి. ఇది వ్యాధికారక క్రిములను తొలగించడంతో శరీరంలో ఇన్ఫెక్షన్లను నివారించేందుకు సహాయపడుతుంది.

జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు…

హార్వర్డ్ మరియు చైనాలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధ్యయనాల ప్రకారం… మసాలా దినుసులను క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే ప్రజల జీవిత కాలం పెరుగుతుందని వెల్లడించబడింది.

జీవక్రియను మెరుగుపరుచుకోవచ్చు….

మసాలా దినుసులలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీర జీవక్రియ పెరుగుతుంది. ఇది బరువును తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

స్పైసీ ఫుడ్స్ వల్ల నష్టాలు…

మసాలా ఫుడ్స్ ప్రభావం వ్యక్తుల జీర్ణక్రియపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఎక్కువగా స్పైసీగా ఉన్న ఫుడ్స్ ను ఇష్టపడితే… కొంతమంది తక్కువగా ఉండేలా చూసుకుంటారు. ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ ను తీసుకున్నట్లయితే… జీర్ణ సమస్యలను మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉంటుంది. టేస్ట్ బడ్స్ కు హాని కలిగించవచ్చు. అందుకే మసాలా ఫుడ్స్ ను మితంగా తీసుకోవడం మంచిది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • eating spicy food
  • fights infection
  • improves metabolism
  • indians
  • Life Style
  • reduces inflammation
  • spicy food
  • Spicy Food Effects

Related News

7 Tips to Curb Insomnia for Stress Management

Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.

  • Don't worry about low sperm count... follow these Ayurvedic tips and you'll be at the peak of virility...!!

    Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

  • If belly fat is increasing, it means this hormone is high!

    Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

Latest News

  • Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

  • Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

  • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

  • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd