Sreeleela: శ్రీలీల ఆదాయం ఎంత? ఒక నెలకు సంపాదన ఎంతంటే?
టాలీవుడ్లో తనదైన యాక్టింగ్, డ్యాన్స్‌లతో అమితమైన క్రేజ్ సంపాదించుకున్న కుర్ర హీరోయిన్ శ్రీలీల సంపాదనలోనూ దూసుకుపోతోంది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా, సోషల్ మీడియా వేదికగా కూడా ఈ ముద్దుగుమ్మ భారీగా ఆర్జిస్తున్నట్లు సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ (Instagram) లో ఏదైనా బ్రాండ్‌కు సంబంధించిన ఒక్క ప్రమోషనల్ పోస్ట్ లేదా రీల్ పెట్టడానికి శ్రీలీల ఏకంగా ₹5 లక్షల నుండి ₹10 లక్షల వరకు […]
