చీర కట్టులో మెరిసిన అందాల సీతమ్మ ..

అచ్చమైన తెలుగుమ్మాయిలా.. చీరలో మృణాల్ ఠాకూర్

కామెంట్ బాక్స్ లో హార్ట్ లను వర్షం కురిపిస్తు. సో క్యూట్ అంటూ కామెంట్స్

ఇన్ స్టా గ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసిన మృణాల్ ఠాకూర్

పింక్ కలర్ సారీ కట్టుకుని..దానికి తగ్గట్లు జ్యూవెలరి వేసుకుని క్యూట్ లుక్స్ తో మృణాల్ ఠాకూర్

ఈ ఫోటోలు షేర్ చేస్తూ... సారి లవ్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చిన మృణాల్ ఠాకూర్

All Pics Courtesy : Instagram