HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Memory Loss Just Ten Minutes After Having Sex With His Wife

Memory Loss: భార్యతో శృంగారం చేసిన పది నిమిషాలకే మతిమరుపు

  • Author : Vamsi Chowdary Korata Date : 10-06-2026 - 10:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Memory loss just ten minutes after having sex with his wife.
Memory loss just ten minutes after having sex with his wife.

ఎవరికైనా శృంగారం అంటే సంతోషంగా ఉంటుంది. ఇది మానసికంగా, శారీరకంగా ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుందని ఆనందిస్తారు. అందుకే జీవిత భాగస్వామితో వారానికి కనీసం రెండుసార్లు అయినా శృంగారంలో పాల్గొనాలని వైద్యులు చెబుతుంటారు. ఐర్లాండ్‌లోని ఒక వ్యక్తి తన భార్యతో అలాగే శృంగారంలో పాల్గొన్నాడు. కానీ ఆ పది నిమిషాలకే ఆయనకు మతి పోయింది. అంటే.. ఆ వ్యక్తికి మతిమరుపు వచ్చేసింది. అదేంటి.. భార్యతో శృంగారం చేస్తే మతిమరుపు ఎందుకు వస్తుంది అంటే.. అసలు కథ అక్కడే ఉంది.

ఐరిష్ జర్నల్ ప్రచురించిన దాని ప్రకారం.. 66 ఏళ్ల ఐరిష్ వ్యక్తి తన భార్యతో శృంగారం చేశాడు. తరువాత కాసేపు గడిచాక.. ఫోన్‌లో తేదీ చూసుకున్నాడు. ముందు రోజే తన పెళ్లిరోజు అని, దానిని మర్చిపోయానా అని ఆశ్చర్యపోయాడు. భార్యకు ఈ విషయం చెబితే.. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ ముందు రోజే వాళ్లు తమ పెళ్లిరోజును బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అది జరిగి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే ఆ విషయాన్ని ఎలా మర్చిపోయాడా అని షాకయ్యారు.

ఆ కుటుంబమంతా ఆయనకు పెళ్లిరోజు గురించి, పార్టీలో జరిగిన విషయాల గురించి పదే పదే చెప్పడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. పైగా ఆ వ్యక్తికి కూడా ఆ ఘటన తప్ప మిగిలినవన్నీ గుర్తున్నాయి. అంటే పేరు, వయసు, ఇతర విషయాలను మర్చిపోలేదు. ఆయనను పరీక్షించిన వైద్యులు చెప్పింది ఒక్కటే. ఆ వ్యక్తి ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీషియా (TGA) తో బాధపడుతున్నారని తేల్చారు.

50 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్నవారికి ఇలాంటి అనారోగ్య సమస్య వస్తుంది. 2015లోనూ ఆ వ్యక్తికి ఇలాంటి ఆరోగ్య సమస్యే వచ్చింది. అప్పుడు కూడా భార్యతో శృంగారంలో పాల్గొన్న తరువాతే టీజీఏ ప్రభావానికి లోనయ్యాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health care
  • Irish Man loses memory
  • memory loss
  • The Mayo Clinic
  • Transient global amnesia

Related News

What happened as a result of engaging in sex non-stop for five hours?

Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

సెక్స్‌లో ఆమె స్వర్గపు అంచులను చూడాలనుకుంది. చివరికి ఈ లోకాన్నే విడిచింది. నిర్విరామంగా సెక్స్ చేయాలనే ఆమె కోరికే ప్రాణాలను హరించింది. కొలంబియాకు చెందిన 32 ఏళ్ల మహిళ ఒక హోటల్‌లో రూమ్ తీసుకుంది. అక్కడ తన పార్టనర్‌తో ఏకాంతంలో మునిగి తేలింది. ఎక్కువ సేపు సెక్స్ చేయాలని అతడిపై ఒత్తిడి చేసింది. దీంతో ఇద్దరూ డ్రగ్స్ తీసుకుని రతి క్రీడలో మునిగి తేలారు. అలా ఐదు గంటల పాటు నిర్వి

    Latest News

    • Bharathiraja: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు

    • Social Media: పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం.. 15 ఏళ్ల బాలుడిపై తల్లిదండ్రుల ఫిర్యాదు

    • Yellow Teeth: పసుపు దంతాలకు అసలు కారణం ఇదే.. ఇలా చేస్తే మెరిసిపోవాల్సిందే

    • Memory Loss: భార్యతో శృంగారం చేసిన పది నిమిషాలకే మతిమరుపు

    • Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ సంచలన రికార్డు.. నెహ్రూ రికార్డు బ్రేక్!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd