ఛాంద్ సా రోషాన్ చహ్ర’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైననటి తమన్నా

ఈ అందాల భామ
(డిసెంబర్ 21న) పుట్టిన రోజు జరుపుకుంటోంది

15 ఏళ్ల వయస్సులో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ప్రస్తుతం కెరీర్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్

2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన ‘హ్యాపీడేస్’ చిత్రంతో మొదటి విజయం

‘బాహుబలి’ వంటి సినిమాల్లో వీర నారిగానూ పాత్ర చేసి ఈ బ్యూటీ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు

ప్రభాస్, ఎన్‌టీఆర్, రామ్‌చరణ్, రవితేజ వంటి స్టార్లకి జోడీగా నటించిన తమన్నా