రోజూ ఒకటే వేళకు పడుకుని, నిద్ర లేవాలి..నిద్రకు సమయపాలన ఉండాలి..

రోజూ కొంత సేపు వ్యాయామంతో మంచి నిద్రకు చేరువవుతాం

పగటి నిద్ర అసలు మంచిదికాదు..పడుకున్నా ౩౦ నిముషాలు మించకూడదు

సాయంత్రపు వేళ కాఫీ,టీలకు దూరంగా ఉంటె మంచిది

నిద్ర పట్టాలంటే, అందుకు అనుకూలమైన వాతావరణం పడక గదిలో ఉండేలా చూసుకోవాలి.

అనవసర శబ్దాలు ఉండకూడదు. లైట్లు వేయకూడదు. మంచి పరుపు, తలగడ కూడా గాఢ నిద్రకు అవసరమే.