Rashmika : రోజుకు 8 గంటలు..వామ్మో ఏంటి రష్మిక ఇది !!
ప్రస్తుతం ఆమె బ్యాంకాక్‌లో ‘మైసా’ చిత్రం కోసం అత్యంత కఠినమైన యుద్ధ శిక్షణ తీసుకుంటోంది. ఈ సినిమాలో ఆమె ఒక పోరాటం చేసే గోండు మహిళగా కనిపించబోతోంది. ఆ పాత్రకు న్యాయం చేసేందుకు అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో
