NBK-Koratala Shiva : బాలకృష్ణ ను డైరెక్ట్ చేయబోతున్న కొరటాల ?
నటసింహం నందమూరి బాలకృష్ణకు ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన బాడీ లాంగ్వేజ్‌కు, డైలాగ్ డెలివరీకి సరిపడే ఒక పవర్ఫుల్ సోషల్ మెసేజ్ ఉన్న స్క్రిప్ట్‌ను కొరటాల శివ సిద్ధం చేసినట్లు సమాచారం
