Ram : సొంతంగా కథ రాసుకున్న హీరో రామ్..మరి ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడో ?
రామ్ పోతినేని కేవలం డ్యాన్స్, నటనకే పరిమితం కాకుండా క్రియేటివ్ వైపు కూడా అడుగులు వేస్తున్నారు. ఇటీవలే ఆయన నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (Andhra King Thaluka) చిత్రంలో ఒక పాటను రాసి తనలోని కలం బలాన్ని నిరూపించుకున్నారు
