అందాలు ఆరబోస్తూ షాలిని పాండే భీభత్సం

బ్యూటీ రోజురోజుకు గ్లామర్ డోస్ మరింతగా పెంచేస్తోన్న అర్జున్ రెడ్డి భామ

ఘాటైన గ్లామర్ తో షాక్ అయ్యేలా చేస్తున్న షాలిని పాండే

క్యూట్ లుక్స్ తో అమాయకంగా కనిపిస్తూనే రొమాంటిక్ సన్నివేశాల్లో కాక రేపుతుంది

అర్జున్ రెడ్డి  సక్సెస్ వచ్చిన హీరోయిన్ శాలిని మాత్రం ఇంకా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు

పెద్ద సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేసి మెప్పిస్తున్న షాలిని పాండే