HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kajal Aggarwal In Balayyas Movie First Look Poster

Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

  • Author : Vamsi Chowdary Korata Date : 19-06-2026 - 11:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kajal Aggarwal in Balayya's movie... First look poster.
Kajal Aggarwal in Balayya's movie... First look poster.

నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘NBK111’ నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. హీరోయిన్ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.

Every storm has a reason 🔥

Team #NBK111 is delighted to present and wishes the ever versatile @MsKajalAggarwal a very Happy Birthday ❤️

Yet again, you will witness a side of her 💥#HBDKajalAggarwal
GOD OF MASSES #NandamuriBalaKrishna @heromanoj1 @megopichand @musicthaman… pic.twitter.com/1FX5rhIYR4

— Vriddhi Cinemas (@vriddhicinemas) June 19, 2026

ఈరోజు విడుదల చేసిన పోస్టర్‌లో కాజల్ సింపుల్ చీరకట్టులో, కళ్లజోడు ధరించి ఎంతో గంభీరంగా, సీరియస్ లుక్‌తో కనిపించారు. దీంతో ఈ సినిమాలో ఆమె పాత్రపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మొదలైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం కాజల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సినిమా ఆమె కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని పేర్కొంది.

‘భగవంత్ కేసరి’ చిత్రం తర్వాత బాలకృష్ణ, కాజల్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ఆ సినిమాలో కాజల్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. అయితే, ‘NBK111’లో మాత్రం ఆమె పూర్తిస్థాయి హీరోయిన్‌గా, కథను కీలక మలుపు తిప్పే పాత్రలో కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

భారీ యాక్షన్, ఎమోషన్స్‌తో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gopichand Malineni
  • kajal aggarwal
  • nandamuri balakrishna
  • NBK111

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd