తెలుగులో వెబ్ సిరీస్ కి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయిపల్లవి ?

తెలుగులో వెబ్ సిరీస్ కి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయిపల్లవి ?

శేఖర్ కమ్ముల శిష్యుడితో వెబ్ సిరీస్ చేసే ఛాన్స్..!

తెలుగు..తమిళ..మలయాళ భాషల్లో సాయిపల్లవికి మంచి క్రేజ్

 'విరాటపర్వం' తరువాత  ఏ తెలుగు ప్రాజెక్టులోను కనిపించని సాయి పల్లవి

ఆమె ఒక తెలుగు వెబ్ సిరీస్ చేయనుందనే టాక్

నాయిక ప్రధానమైన ఈ కథకు సాయిపల్లవి అయితే కరెక్టుగా ఉంటుందని సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని టాక్