భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు

ఆమె ఫాలోవర్లు మరియు నెటిజన్ల నుండి విపరీతమైన క్రేజ్

పీవీ సింధు డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌

వీడియోలో  ఆకుపచ్చ రంగు చీరలో మెరిసిన పివి సింధు

ఎప్పుడు తన అభిమానులతో టచ్లో ఉండే  బ్యాడ్మింటన్ స్టార్

తన డ్యాన్స్ వీడియోలను తన అనుచరులతో పంచుకోవడానికి వెనకాడని పీవీ సింధు

All Pics Courtesy : Instagram