Ranveer Singh Threat Case : రూ.10 కోట్లు ఇవ్వాలంటూ రణ్వీర్ సింగ్ కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు
రణ్వీర్ సింగ్ నివాసం వద్ద ముంబై పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయన వ్యక్తిగత సెక్యూరిటీని కూడా పెంచారు. ఇటీవల దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం వద్ద జరిగిన కాల్పుల ఘటనలో కూడా ఈ గ్యాంగ్ ప్రమేయం ఉందని వార్తలు రావడం
