నయాగరా జలపాతం గడ్డ కట్టింది ..
వింటర్ ల్యాండ్ లా మారిన నయాగరా
మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోవడంతో
మారిపోయిన
అందాల జలపాతం
నయాగరా
జలపాతం పై మంచు తుపాన్ ప్రభావం
శీతాకాలంలో జలపాతం గడ్డకట్టి టెంపరరీ బ్రిడ్జిగా మారే అవకాశం
1912 ప్రమాదంతో టెంపరరీ మంచు బ్రడ్జి పై రాకపోకల నిషేధం