Vrushakarma: నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ లేటెస్ట్ అప్డేట్
విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో యువసామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న మైథో-మిస్టికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ రాజస్థాన్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. అక్కడి పురాతన కోటల్లో నాగచైతన్య, హీరోయిన్ మీనాక్షి చౌదరిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఇప్పటికే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ‘లాపతా లేడీస్’ ఫేమ్ బాలీవుడ్ నటుడు స్పర్ష్ శ్రీవాస్తవ ఇందులో పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తుండగా, చైతూతో సాగే మైండ్ గేమ్స్ హైలైట్ కానున్నాయి. […]
