Rashmi Gautam: వైసీపీ లీడర్‌పై యాంకర్ రష్మీ సీరియస్..!! నేను ఎవరికీ భయపడను.
యాంకర్, జంతు ప్రేమికురాలు రష్మీ గౌతమ్ వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఇంధన ధరల పెంపునకు నిరసనగా ఎద్దుల బండిపై ఆటోను ఎక్కించి ర్యాలీ నిర్వహించడాన్ని ఆమె జంతు హింసగా అభివర్ణించారు. దీనిపై స్పందించిన వైసీపీ శ్రేణులు ఆమెను సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేస్తూ, ఆమె పాత సినిమాలను టార్గెట్ చేశాయి. అయితే, రష్మీ ఎంతో ధైర్యంగా ఆ ట్రోల్స్‌కు కౌంటర్ ఇచ్చారు. తాను కోడి పందాలకు వ్యతిరేకమని, సెన్సార్ […]
