తెలంగాణ గద్దర్ అవార్డ్స్ వేడుకల్లో.. చిరంజీవిపై కమల్ జోక్స్
Kamal Haasan ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవిని తన సోదరుడిగా అభివర్ణిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో చిరంజీవి తనకంటే సీనియర్ అని, సినిమాలలో మాత్రం జూనియర్ అని సరదాగా వ్యాఖ్యానించి సభలో నవ్వులు పూయించారు. హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వేదికపై కమల్ హాసన్ ప్రతిష్ఠాత్మక పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డును తెలంగాణ సీఎం […]
