యాంకర్ అనసూయ అంటే తెలియని వారుండరు
యాంకర్ అనసూయ అంటే తెలియని వారుండరు
తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తున్న అనసూయ

తన భర్తపై కామెంట్ చేసిన ఓ నెటిజన్‌పై ఫైర్ అయిన అనసూయ

వాలెంటైన్స్ డే సందర్భంగా తన భర్తతో ఓ ఫోటోను పంచుతూ ఓ క్యాప్షన్ ఇచ్చారు. నీతో లైఫ్ చాలా క్రేజీగా రోలర్ కోస్టర్ రైడర్‌లా ఉంటుందని రాసుకొచ్చింది

ఓ నెటిజెన్ రియాక్ట్ అవుతూ.. అలా ఏం లేదు అక్క. వాడి దగ్గర డబ్బు ఉంది అందుకే... అంటూ కామెంట్

బావ గారిని వాడు, వీడు అనొచ్చా.. ఇదేం పెంపకంరా నీది. చెంపలేసుకో.. లేకపోతే నేను వేస్తా చెప్పులతో.. నేను అని అనసూయ ఘాటు రిప్లై