సినిమాలకు డౌన్లోడ్ కు కేరాఫ్ అడ్రెస్ టెలిగ్రామ్ ఫేమస్ ..!
సందేశాల కంటే సినిమాలకు ఎక్కువగా యూజ్ చేస్తున్న టెలిగ్రామ్
టెలిగ్రామ్ వేదికగా సైబర్ నేరగాళ్ల బరితెగింపు
అజాగ్రత్తగా ఉన్నామో మన బ్యాంకు అకౌంట్ ఖాళీ
టెలిగ్రామ్ లో లింక్ ద్వారా మూవీ డౌన్లోడ్
పొరపాటున వేరే లింక్ లు క్లిక్ చేస్తే మన ఫోన్ ఆపరేటింగ్ వారి చేతుల్లోకి