న్యూ ఇయర్ వేడుకలో పాల్గొన్న తమన్నా, విజయ్

మిల్కీ బ్యూటీ  ప్రేమలో పడిందనే వార్త వైరల్

పీకల్లోతు ప్రేమలో తమన్నా, విజయ్ మునిగిపోయారన్న చర్చ

ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు నెట్టింట హల్చల్

తమన్నా భాటియా, విజయ్ వర్మ లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో కలిసి నటన

తమ బంధం గురించి ఇప్పటిదాకా పెదవి విప్పని తమన్నా