వైభవంగా విరోష్ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!
నివేదికల ప్రకారం.. ఈ వివాహం అత్యంత ప్రైవేట్ వేడుకగా జరగనుంది. ఉదయపూర్‌లోని అత్యంత విలాసవంతమైన ‘మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్’ (Mementos by ITC Hotels) ఈ ఘనమైన వేడుకకు ఆతిథ్యం ఇవ్వనుంది.
