HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > News
  • >Governor Gives Green Signal For Government Formation

Vijay TVK: ప్రభుత్వ ఏర్పాటుకు ఓకే చెప్పిన గవర్నర్

  • Author : Vamsi Chowdary Korata Date : 07-05-2026 - 12:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Celebrities Congratulations To Vijay On TVK
Celebrities Congratulations To Vijay On TVK

తమిళనాడులో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీవీకే (TVK) పార్టీకి గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ అనుమతి మంజూరు చేశారు. రాజ్‌భవన్‌లో తనను కలిసిన టీవీకే అధినేత, నటుడు విజయ్‌కు గవర్నర్ ఈ మేరకు అధికారిక సమాచారాన్ని అందించారట. అయితే గవర్నర్ నిర్ణయంపై లోక్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నిర్ణయంతో తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమమైంది. కాగా, విజయ్ ఈరోజే సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

రాజ్యాంగపరమైన సంప్రదాయాలను అనుసరించి, అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించారు. ప్రస్తుతం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ రెండు పార్టీల బలాన్ని కలిపి చూస్తే ప్రస్తుతం విజయ్ వద్ద 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే, రాష్ట్ర అసెంబ్లీలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుకోవడానికి టీవీకేకు ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేలు అవసరం.

గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ తన అధికారాలను ఉపయోగించి, అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి విజయ్‌కు నిర్ణీత గడువును విధించారు. ఈ గడువు ముగిసేలోపు విజయ్ మరో ఆరుగురు ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుని, మొత్తం 118 మంది సభ్యుల మద్దతును సభలో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ బలపరీక్షలో విజయ్ విజయం సాధిస్తే, తమిళనాడులో ఒక ప్రాంతీయ పార్టీ నూతన శకాన్ని ప్రారంభించినట్లవుతుంది… చరిత్రలో నిలిచిపోతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress party
  • Rajendra Vishwanath Arlekar
  • Tamil Nadu government
  • Tamil Nadu Government Formation
  • TVK Party
  • Vijay thalapathy
  • Vijay TVK

Related News

A New Look for the Kaleswaram Temple

Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు

తెలంగాణలో ప్రసిద్ధ, చారిత్రక త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రం త్వరలోనే సరికొత్త ఆధ్యాత్మిక వైభవంతో వెలిగిపోనుంది. కాళేశ్వర క్షేత్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి భక్తులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేందుకు దేవాదాయ శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ విదుశే

  • Telangana government fixes the date for the Rythu Bharosa deposit into your account.

    Telangana Rythu Bharosa Status: ఆ రోజు మీ అకౌంట్ లోకి రైతు భరోసా…డేట్ ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

  • Setback for Meenakshi Natarajan in Supreme Court

    Meenakshi Natarajan: సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్‌

  • Raghava Lawrence clarifies stance on political entry

    Raghava Lawrence: రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ క్లారిటీ

Latest News

  • Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

  • Karumuri Sunil: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు.. మాజీ మంత్రి కారుమూరి కొడుకు అరెస్ట్

  • Save The Tigers 3 Review: సేవ్ ది టైగర్స్ 3 రివ్యూ

  • ISIకి పూర్తి స్వేచ్ఛ.. పార్లమెంట్‌పై ప్రభావం.. ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్థాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు

  • Visakhapatnam: విశాఖ గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం.. పటాకుల దుకాణంలో ఎగిసిపడుతున్న మంటలు!

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd