HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Actor Vishal Criticizes Governors Conduct

Vishal: గవర్నర్ తీరును తప్పుబట్టిన హీరో విశాల్!

  • Author : Vamsi Chowdary Korata Date : 07-05-2026 - 3:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Actor Vishal Criticizes Governor's Conduct
Actor Vishal Criticizes Governor's Conduct

కోలీవుడ్ నటుడు విశాల్, తమిళనాడు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దాదాపు మెజారిటీ స్థానాలు సాధించినా, విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడానికి గవర్నర్ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

గతంలో 2017-18లో కర్ణాటక, గోవా, మణిపూర్, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి, శాసనసభలో బలం నిరూపించుకోవాలని (ఫ్లోర్ టెస్ట్) కోరిన విషయాన్ని విశాల్ గుర్తుచేశారు. “అదే తరహాలో విజయ్‌కు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు? ప్రజా తీర్పుకు ఇదేనా గౌరవం?” అని ఆయన గవర్నర్‌ను సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రభుత్వం అవసరమని, గవర్నర్ పాలన కాదని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా విజయ్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ, “విజయ్.. మీరు కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఒక ఓటరుగా నేను ఇదే జరగాలని కోరుకుంటున్నాను” అని విశాల్ పేర్కొన్నారు. ఈ ప్రాథమిక హక్కులు కేవలం రాజకీయ నాయకులకే కాదని, ‘తమిళనాడు ప్రజలు’ అనే శక్తికి కూడా తెలుసని ఆయన తన అభిప్రాయాన్ని బలంగా వినిపించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actor Vishal
  • Tamil Nadu Governor
  • tamil nadu politics
  • Tamilaga Vettri Kazhagam
  • Vijay thalapathy

Related News

Shock to AIADMK: Three MLAs Resign

AIADMK: అన్నాడీఎంకేకు షాక్‌..ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని అధికార తమిళగ వెట్రి కళగంలో (టీవీకే) చేరారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మధురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమార్వేల్, ధరాపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందురై ఎమ్మెల్యే జయకుమార్ తమ రాజీనామా

    Latest News

    • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

    • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

    • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

    • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

    • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd