HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Vijay Resigns With 107 Mlas

TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

  • Author : Vamsi Chowdary Korata Date : 08-05-2026 - 10:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijay Holds Key Meeting with MLAs
Vijay Holds Key Meeting with MLAs

తమిళనాడులో ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయాలు వేడెక్కాయి. హంగ్ ఏర్పడటంతో ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తే, తన పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలతో మూకుమ్మడిగా రాజీనామా చేయించాలని విజయ్ నిర్ణయించినట్లు సమాచారం.

ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ విజయ్ రెండుసార్లు గవర్నర్‌ను కలిసినప్పటికీ సానుకూల స్పందన రాలేదు. మరోవైపు, తిరిగి ఎన్నికలు రాకుండా సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డీఎంకే సమావేశమై తీర్మానించింది. ఈ పరిణామాల నేపథ్యంలో డీఎంకే, అన్నాడీఎంకే చేతులు కలిపే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని టీవీకే వర్గాలు అనుమానిస్తున్నాయి.

ప్రజల మద్దతు తమకే ఉందని, ప్రభుత్వ ఏర్పాటు అవకాశం కూడా తమకే దక్కాలని విజయ్ భావిస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా ఆ రెండు పార్టీలు కలిస్తే, ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయడమే సరైన చర్య అని ఆయన నిర్ణయానికి వచ్చినట్లు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఆయన పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ పరిణామంతో తమిళ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AIA DMK
  • dmk
  • Tamil Nadu MLAs
  • tamil nadu politics
  • Tamilaga Vetri Kazhagam
  • Vijay thalapathy

Related News

Raghava Lawrence clarifies stance on political entry

Raghava Lawrence: రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ క్లారిటీ

ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించి తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. ఇటీవలే పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండగా ఆ జాబితాలో ఇప్పుడు లారెన్స్ కూడా చేరారు. Do your duty sincerely, without expecting anything in return. After watching this video, please share your a

    Latest News

    • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

    • Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • Meta : ‘మెటా’ నుంచి సరికొత్త పేరంటల్ అలర్ట్స్!

    • TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd