తెలుగు న‌టి షాలు చౌరాసియాపై దాడి

కేబీఆర్ పార్క్‌లో వాకింగ్ చేస్తుండ‌గా దాడి చేసిన దుండ‌గులు

పార్క్ బ‌య‌ట ఎటాక్ చేసి ఫోన్ ఎత్తుకెళ్లిన ఆగంత‌కులు

వెంట‌నే పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చిన షాలు చౌరాసియా

చిన్న‌చిన్న గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ న‌టి, విచారిస్తున్న పోలీసులు