Actor Hospitalised: ఆస్పత్రిలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటుడు!
గోవిందా ఆరోగ్య పరిస్థితి గురించి బిందాల్ మరిన్ని వివరాలు వెల్లడించలేదు. "అతనికి అనేక పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నారు" అని ఆయన తెలిపారు.
