HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Do You Know The Benefits Of Fish Oil

Fish Oil: ఫిష్ ఆయిల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా…?

  • Author : Vamsi Chowdary Korata Date : 16-06-2026 - 11:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Do you know the benefits of fish oil?
Do you know the benefits of fish oil?

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే చాలా మందికి జుట్టు తెల్లబడుతుంది. అయితే ఈ సమస్యను నివారించేందుకు ఎన్నో సహజమైన మార్గాలు ఉన్నాయి. తెల్లబడిన జుట్టును నల్లగా మార్చుకునేందుకు ఈ చిట్కాలను పాటించండి.

ఫిష్ ఆయిల్:

ఫిష్ ఆయిల్ ఆరోగ్యంతో పాటు జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది. చేప నూనె క్యాప్సూల్స్ కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. చేపనూనెను జుట్టుకు రాసి మెల్లిగా మర్దన చేయాలి. అలా మర్దన చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది.

కావాల్సిన పదార్థాలు:

ఆలివ్ నూనె – 2 టేబుల్ స్పూన్లు

చేప నూనె లేదా క్యాప్సూల్ – 2 టేబుల్ స్పూన్లు

అలోవెరా జెల్ – 2 టేబుల్ స్పూన్లు

ఒక గిన్నెలో పైన చెప్పినవన్నీ వేసి సమానంగా కలపాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసే ముందు.. తలస్నానం చేసి జుట్టు పొడిబారేలా చేయాలి. జుట్టు కుదుళ్ల నుంచి చేపనూనె రాసి మసాజ్ చేయాలి. అలా 5 నుంచి 7 నిమిషాల వరకు మసాజ్ చేసి.. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. షాంపూ, కండీషనర్‌తో జుట్టును శుభ్రపరుచుకోవాలి.

ఫిష్ ఆయిల్ వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు:

  1. జుట్టు ఎదుగుదలతోపాటు, ఆరోగ్యవంతంగా మార్చడానికి సహాయపడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా జుట్టు తెల్లగా మారకుండా చేస్తుంది.
  2. ఫిష్ ఆయిల్‌లో పోషకాలు, ప్రోటీన్లతో నిండిన ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది మీ జుట్టుకు లోపలి నుంచి మంచి ఎదుగుదల లభించేలా చేస్తుంది.
  3. జుట్టు మూలాలు, చర్మానికి అవసరమైన ప్రోటీన్లు, పోషకాలను ఈ నూనె అందిస్తుంది. దీంతో తలకు రక్తప్రసరణ సరిగ్గా జరిగి జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Benefits Of Fish Oil
  • cholestrol
  • fish oil
  • fish oil benefits
  • health care
  • Health Nutrition
  • healthy nutrition
  • high cholestrol
  • low cholestrol

Related News

7 Tips to Curb Insomnia for Stress Management

Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd