Sharwanand: శర్వానంద్ బైకర్ మూవీ రివ్యూ
Biker Review మొన్న ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా విషయంలో చెప్పి మరీ హిట్ కొట్టాను. ఈసారి ‘బైకర్’తో బ్లాక్బస్టర్ కొట్టబోతున్నా”.. ఇది ఇటీవల శర్వానంద్ తన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్. సాధారణంగా తమ కంటెంట్ మీద నమ్మకంతో ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్లు కొంతమంది ఉంటే.. సర్లే ఇలా చెప్తేనైనా ఫ్యాన్స్కి నమ్మకం కలుగుతుందని చెప్పేవాళ్లు కొంతమంది ఉంటారు. అయితే శర్వా మాత్రం మొదటి రకమే. ఎందుకంటే శర్వా సెలక్షన్ అలా ఉంటుంది […]
