గ్రాండ్‌గా పూజా హెగ్డే బర్త్ డే సంబరాలు
అక్టోబర్ 13న గ్రాండ్‌గా పుట్టినరోజు జరుపుకుంది.
పూజా హెగ్డే మాతృభాష తులు అయితే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కన్నడ, తమిళ్ కూడా మాట్లాడగలదు
బిర్యానీ, పిజ్జా లను ఎక్కువగా ఇష్టపడే పూజ కనీసం రోజూ రెండు గంటలు యోగా, వర్కౌట్స్ కు కేటాయిస్తుంది
తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.