55 శాతం మంది ఇంట్లోనే జరుపుకుంటామని వెల్లడి

వేడుకలు చేసుకునే అలవాటు లేదని కొందరి అభిప్రాయం

కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాం

కరోనా వల్ల వేడుకలకు దూరంగా ఉంటామని కొందరు

ఈ సర్వేలో దేశంలోని 132 జిల్లాలకు చెందిన 13 వేల మందికి పైగా పాల్గొన్న  స్త్రీ, పురుషులు

ఫ్యామిలీతో  రెస్టారెంట్ కు   3 శాతం  తమ ఏరియా జరిగే వేడుకలకు  2 శాతం కొందరి  అభిప్రాయం