HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Costly Cars Worth Rs 20 Crores Gifted To Employees

ఉద్యోగులకు రూ.20 కోట్లతో కాస్ట్‌లీ కార్లు గిఫ్ట్‌..

  • Author : Vamsi Chowdary Korata Date : 18-02-2026 - 3:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
HiLITE Group Gifts 47 Cars Worth Rs. 20 Crore to Employees
HiLITE Group Gifts 47 Cars Worth Rs. 20 Crore to Employees
HiLITE Group   కేరళకు చెందిన ఓ కంపెనీ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులకు కోట్లాది రూపాయల బహుమతులు ఇచ్చింది. ఉద్యోగులకు రూ.20 కోట్ల విలువ చేసే 47 కార్లను అందించింది. హైలైట్ సంస్థ రిటైల్ స్పేస్ రంగంలో కేరళలో అగ్రగామిగా ఉంది. ఈ సంస్థను 1996లో స్థాపించారు.

ఇటీవలే ఈ కంపెనీ ముప్పై ఏళ్లు పూర్తి చేసుకోవడంతో కాలికట్‌లో ఘనంగా వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీకి చెందిన పలువురు ఉద్యోగులకు ఖరీదైన కార్లను అందజేశారు. వీటిలో రేంజ్ రోవర్, ఆడి క్యూ8, లాండ్ రోవర్ డిఫెండర్, టాటా హారియర్, కియా సెల్టోస్, హ్యుండాయ్ క్రెటా, స్కోడా కైలాక్ వంటి కార్లు ఉన్నాయి.

2030 నాటికి తమ సంస్థలను మరింత విస్తరించి 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ యాజమాన్యం తెలిపింది. హైలైట్ సంస్థకు త్రిసూర్, కాలికట్‌లలో లగ్జరీ మాల్స్ ఉన్నాయి. కేరళ వ్యాప్తంగా 10 మాల్స్ అభివృద్ధి దశలో ఉండగా, 10 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Audi Q8
  • car gifts
  • Employee gifts
  • Highlight Builders
  • HiLITE Group
  • Kerala company
  • Range Rover
  • range rover car
  • Tata Harrier
  • Tata Harrier EV car

Related News

    Latest News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • ఇజ్రాయెల్ ప్రధానికి క్యాన్స‌ర్‌.. నిజ‌మేనా?!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్‌- 10లోకి ఇషాన్ కిష‌న్‌!

    • ఏఎన్ఆర్ ప్రేమాభిషేకంకి 45 ఏళ్లు..స్పెషల్‌ వీడియో షేర్‌ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్‌

    Trending News

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

      • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

      • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd