భారతీయులకు అరిటాకులో భోజనం చేసే సంప్రదాయం
అరిటాకులో పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం
రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులపై పోరాడే శక్తి బలపడుతుంది.
పాలీఫెనాల్స్ మన శరీరంలోకి చేరి మేలు చేస్తాయి
వ్యర్థాల తొలగింపులో పాలీఫెనాల్స్ పాత్ర కీలకం
అరిటాకుకు వేడిని తట్టుకునే గుణం.. బ్యాక్టీరియా నిలిచే అవకాశం తక్కువ