అతివల అందానికి మెరుగులు దిద్దేది లిప్ స్టిక్

రంగు తక్కువగా ఉంటె గోధుమ రంగు లిప్ స్టిక్

రెడ్ కలర్ లిప్ స్టిక్ ముదురు వర్ణములో ఉంటె బెటర్

గులాబీ రంగు లిప్ స్టిక్ కొందరికి మరింత అందాన్ని అందిస్తుంది

తెల్లగా ఉన్నవారికి లేత గులాబీ లేలేత పీచ్ రంగులు సూటబుల్

లిప్ స్టిక్ తో నవ్వులు మరింత అందంగా కనిపిస్తాయి