యాపిల్ కంపెనీ ఈ ఏడాది సెప్టెంబరులో 4 వేరియంట్లలో విడుదలైన ఐఫోన్‌ 14..ఐఫోన్ 14 ధర ప్రారంభ ధర ₹ 79,900 కాగా,  హైఎండ్ వేరియంట్‌ మ్యాక్స్‌ ప్రారంభ ధర ₹ 1,39,900.

అక్టోబరులో పిక్సెల్‌ 7, పిక్సెల్‌ 7 ప్రో పేరుతో రెండు మోడల్స్‌ను విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర 59,999గా కంపెనీ నిర్ణయించింది.

జెడ్‌ ఫోల్డ్ 4 మొబైల్‌ను అన్‌ఫోల్డ్ చేస్తే 7.6 అంగుళాల డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లే, ఫోన్‌ను మడతబెట్టినప్పుడు 6.2 అంగుళాల కవర్‌స్క్రీన్‌ డిస్‌ప్లే ఉంటుంది.

టెక్‌ ప్రపంచాన్ని అమితంగా ఆకర్షించిన మోడల్స్‌లో నథింగ్‌ ఫోన్‌ వన్‌ ముందు వరుసలో ఉంటుంది.భారత మార్కెట్లో ఈ ఫోన్ ప్రారంభ ధర ₹ 29,999.

షావోమి 2022లో విడుదల చేసిన అన్ని మోడల్స్‌లోకి ఈ మోడల్‌ ప్రత్యేకం..రెండు వేరియంట్లలో లభిస్తోన్న ఈ ఫోన్‌ ధర ₹ 59,999.

6.43 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే .. రెండు వేరియంట్లలో లభిస్తోన్న ఈ ఫోన్ ధర ₹ 28,999.

ఈ మోడల్‌ను లెజెండ్‌, అల్ఫా అనే రెండు వేరియంట్లలో ఐకూ విడుదల చేసింది. బీఎండబ్ల్యూ మోటార్‌స్పోర్ట్‌తో కలిసి ఐకూ ఈ ఫోన్‌ను డిజైన్‌ చేసింది. ధర ₹ 45,999.

ఈ ఫోన్‌లో జైసిస్‌ లెన్స్‌తో 50 ఎంపీ, 48 ఎంపీ, 12 ఎంపీ, 8 ఎంపీ కెమెరాలు..12 జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తోన్న ఈ ఫోన్ ధర ₹ 79,999.

రెనో 8 ప్రోలో 6.7 అగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ..12 జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 45,999.

ఈ ఫోన్‌లో 16 ఎంపీ ఇన్‌డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా.. రెండు వేరియంట్లలో లభిస్తోన్న ఈ ఫోన్ ప్రారంభ ధర ₹ 24,999.